TG: బీసీలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు మరోసారి స్పష్టం చేశారు. బీసీలకు రిజర్వేషన్లు రాకుండా బీఆర్ఎస్, బీజేపీ కలిసి అడ్డుకుంటున్నాయని విమర్శించారు. గవర్నర్ చేత బిల్లును బీజేపీ ఆమోందించనీయడం లేదని.. బీఆర్ఎస్ కోర్టుల్లో కేసులు వేసి అడ్డుపడుతుందని మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు.