VZM: బొబ్బిలి మున్సిపాలిటీ స్వచ్ఛ మున్సిపాలిటీ అవార్డు పొందిన సందర్భంగా గురువారం స్దానిక ఎమ్మెల్యే బేబినాయన మున్సిపల్ ఛైర్మన్, కమీషనర్లను బొబ్బిలి కోటలో అభినందించారు. ఏపీ సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ అవార్డును ఛైర్మన్ రాంబర్కి శరత్, కమీషనర్ ఎల్.రామలక్ష్మి అందుకోవడం అభినందనీయమని కొనియాడారు.
Tags :