TPT: చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ విగ్రహాన్ని నిప్పు పెట్టిన దుండగుల చర్యలను నిరసిస్తూ.. గూడూరులో ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. గూడూరు పాత బస్టాండ్ సెంటర్ నుంచి అంబేద్కర్ విగ్రహం వద్ద టీడీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, కలిసి ఈ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. కాగా, దుండగులను కఠినంగా శిక్షించి వెంటనే అరెస్టు చేయాలన్నారు.