HYD నుంచి భువనగిరి వెళ్లే మార్గంలో వరంగల్ జాతీయ రహదారి విస్తరణ, టాప్ లేయర్ ఇంప్రూవ్మెంట్ పనులు వేగంగా నిర్వహిస్తున్నట్లుగా సివిల్ ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. దీని కారణంగా బస్సులు సర్వీస్ రోడ్డు నుంచి వెళ్తున్నాయి. సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేస్తామని అసిస్టెంట్ ఇంజనీర్ రవీందర్ తెలియజేశారు.