TG: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. ప్రభుత్వం తరపున సీనియర్ కౌన్సిల్ రవికుమార్ వర్మ, ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. జీవో నెంబర్ 9పై వాదిస్తున్నారు. అయితే వర్చువల్గా అభిషేక్ కుమార్ సింఘ్వి హాజరుకానున్నారు.
Tags :