మరాఠి బ్లాక్ బస్టర్ మూవీ ‘తుంబాడ్’కు సీక్వెల్ రాబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో ప్రభాస్ ‘ఏక్ నిరంజన్’ నటి కంగనా రనౌత్ నటించనున్నట్లు సమాచారం. 2026లో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాలో ఆమె కూడా జాయిన్ కానున్నట్లు టాక్ వినిపిస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.