HYD: గ్రూప్-2, అధ్యాపక, పోలీస్ ఉద్యోగాలకు ఎంపికైన వారు తమకు పోటీగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వకుండా, సర్టిఫికెట్ల పరిశీలనకు దూరంగా ఉండాలని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వేడుకున్నారు. గ్రూప్- 3 పోస్టులకు ఎంపికైన గ్రూప్- 2 అభ్యర్థులు & ఇతరులు కలిపి 600 మంది ఉన్నారని తెలిపారు. వెబ్ఆప్షన్స్ను తాము జాయిన్ అయ్యే డిపార్ట్మెంట్స్ మాత్రమే ఎంపిక చేసుకోవాలి అని వేడుకున్నారు.