సత్యసాయి: ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు నేటికి 15 సంవత్సరాలు పూర్తి చేసుకన్నారు. ఈ సందర్భంగా పెనుకొండ మండల కేంద్రంలోని మంత్రి సవిత క్యాంపు కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు. మంత్రి సవిత కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారని మంత్రి పేర్కొన్నారు.