27వ CEAT క్రికెట్ రేటింగ్ అవార్డుల కార్యక్రమంలో సంజూ శాంసన్ T20 బ్యాటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు. ‘T20 బౌలర్ ఆఫ్ ద ఇయర్’గా వరణ్ చక్రవర్తి, ‘అంతర్జాతీయ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’గా జో రూట్, ‘వన్డే బ్యాటర్ ఆఫ్ ది ఇయర్’గా విలియమ్సన్, ‘లైఫ్‌టైమ్ అచీవ్మెంట్’ను బ్రియాన్ లారా అందుకున్నారు.