HYD: తొందరగా వెళ్లాలనో, యూ టర్న్, ట్రాఫిక్‌ను తప్పించుకోవాలనో రాంగ్ రూట్లో వెళ్తున్నారా..! జాగ్రత్త. నగరంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ రోడ్ నం.36లో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన ట్రాఫిక్ SI గోపి.. రూల్స్ పాటించాలని కోరారు. రాంగ్ రూట్లో ప్రయాణించడం వల్ల వారితో పాటు కరెక్ట్‌గా వెళ్లేవారికీ ఇబ్బంది కలుగుతుందన్నారు.