W.G: పర్మిషన్ లేకుండా ఎవరైనా బాణాసంచా విక్రయాలు చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మొగల్తూరు ఎస్సై వాసు హెచ్చరించారు. మొగల్తూరు పోలీసు స్టేషన్ పరిధిలో బాణాసంచా వ్యాపారాన్ని నిర్వహించే వ్యాపారులు తప్పనిసరిగా నిబంధనల పాటించాలని సూచించారు. అక్రమ విక్రయాలు చేపడితే కేసులు నమోదు చేస్తామన్నారు.