ADB: సుప్రీం కోర్ట్ చీఫ్ జడ్జి రాకేష్ కుమార్ అనే లాయర్ జస్టిస్ గావై పై దాడి గర్హనీయమని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్ ఇవాళ అన్నారు. ఈ దాడి చేయడం దేశవ్యాప్తంగా ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. ఇటువంటి చర్యలు భవిష్యత్తులో జరగకుండా కట్టుదిట్టం చేయాలన్నారు. ప్రజాస్వామ్య వాదులు ఈ దాడిని ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు.