గుంటూరు జిల్లాలో ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి జర్మనీ బృందం ఇవాళ పర్యటించింది. పర్యటనలో భాగంగా ఫిరంగిపురం మండలం, అమీనాబాద్ యూనిట్, వేములూరిపాడు గ్రామంలోని ఇర్ల వెంకటేశ్వర్లు కాటన్ ఫీల్డ్లను పరిశీలించారు. రైతులతో నేరుగా సంభాషించి ప్రకృతి వ్యవసాయం ద్వారా వచ్చే లాభాలు, సవాళ్లను వాళ్లు తెలుసుకున్నారు.