KNR: సీజేఐ గవాయిపై దాడికి యత్నించిన అడ్వకేట్ రాకేశ్ కిషోర్‌ను సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్ నుంచి శాశ్వతంగా తొలగించాలని చొప్పదండి మండలం అంబేద్కర్ యువజన సంఘం నాయకులు బుధవారం డిమాండ్ చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సాటి మంత్రిపై చేసిన వ్యాఖ్యలను కూడా వారు తీవ్రంగా ఖండించారు. పొన్నం ప్రభాకర్ తక్షణమే క్షమాపణ చెప్పాలని సంఘం మండల, పట్టణ అధ్యక్షుడు పాల్గొన్నారు.