TG: HYDలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ బైపోల్ సందర్భంగా నియోజకవర్గంలో ఎలక్షన్ ఫ్లయింగ్, స్టాటిక్ టీమ్స్ చెకింగ్ చేశారు. ఈ తనిఖీల్లో రూ.4 లక్షల నగదు, భారీగా విదేశీ మద్యం బాటిళ్లు సీజ్ చేశారు. మరోవైపు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పొలిటికల్ పోస్టర్లు, బ్యానర్లను తొలగిస్తున్నారు.