GDWL: ఈనెల 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు నిర్వహించనున్న మొదటి విడత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ బీఎం. సంతోష్ తెలిపారు. బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఇతర ఉన్నతాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో 69 ఎంపీటీసీ, 05 స్థానాలు కలవు.