BDK: టౌన్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న G. భాస్కర్‌కి ASI ప్రమోషన్ వచ్చింది. ఈ సందర్భంగా బుధవారం ఎస్పీ రోహిత్ రాజుని వారు మర్యాదపూర్వకంగా కలిశారు. భవిష్యత్తులో నిబద్ధతతో పనిచేసే మరిన్ని మంచి పదవులు అవరోదించాలని ఎస్పి రోహిత్ రాజు ఏఎస్సై భాస్కర్‌కు తెలిపారు.