NZB: రాష్ట్ర ప్రత్యేక పోలీస్ 7వ బెటాలియన్ డిచ్పల్లి కమాండెంట్ దంపతులు భవాని, సత్యనారాయణ ఆధ్వర్యంలో బెటాలియన్ ఆవరణలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారి వనవిహారం, చక్క స్నానం ఘనంగా నిర్వహించారు. నేడు నిత్య ఆరాధన, హవనము, శేషహ హోమము, వూర్ణాహుతి హోమము చేశారు. మ.12.00 నుంచి 2.00 వరకు వనవిహారము నిర్వహించారు.