HYD: తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అద్యక్షురాలు కల్వకుంట్ల కవితను తెలంగాణ జాగృతి వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ మంచాల వరలక్ష్మీ ఆమె నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. తనపై విశ్వాసం ఉంచి, మరోసారి వైస్ ప్రెసిడెంట్ పదవిని ఇచ్చినందుకు కల్వకుంట్ల కవితకు పుష్పగుచ్చం అందించి, కృతజ్ఞతలు తెలిపారు. కవితకు బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు.