HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలల్లో కాంగ్రెస్ అభ్యర్థిని అధిష్టానం ఖరారు చేసినట్టు తెలుస్తోంది. బీసీ అభ్యర్థినే బరిలో నిలుపుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బొంతు రామ్మోహన్, నవీన్ యాదవ్ పేర్లను పరిశీలించగా అధిష్టానం నవీన్ వైపే మొగ్గు చూపినట్లు సమాచారం. ఈ మేరకు త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.