ప్రకాశం: కొత్తపట్నం జిల్లా పరిషత్ హైస్కూల్లో బుధవారం గురుపూజోత్సవ వేడుకలు, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉత్తమ ఉపాధ్యాయ ప్రతిభా పురస్కారాల ప్రధాన కార్యక్రమం ఘనంగా జరిగింది. డాక్టర్ వంశీకృష్ణ సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు 120 మందిని సత్కరించారు. జేసీ గోపాలకృష్ణ మాట్లాడుతూ.. విద్యతోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు.