KMR: ZPTC, MPTCతో పాటు సర్పంచ్ ఎన్నికల్లో సీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపించాలని సీపీఐ(ఎం) ఎల్లారెడ్డి ఏరియా కార్యదర్శి మోతి రామ్ నాయక్ పిలుపునిచ్చారు. నేడు మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అభ్యర్థలు లేని చోట లౌకిక పార్టీలకు మద్దతు తెలుపుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పాల్గొన్నారు.