HYDలో ఇవాళ బోటానికల్ గార్డెన్లో ప్రపంచ వన్యప్రాణి వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. వన్యప్రాణుల సంరక్షణపై విద్యార్ధుల్లో అవగాహన పెంపొందించే ఉద్దేశ్యంతో పర్యావరణ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులు, అధికారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.