HNK: కాజీపేట రైల్వే స్టేషన్ వద్ద ఆటో డ్రైవర్ల యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాని హామీలతో ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీలు అని, 420 హామీలతో పేరుతో గద్దెనెక్కినదని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ ఆటో డ్రైవర్లకు అండగా ఉంటుందని అన్నారు.