TG: స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో భాగంగా రేపు నామినేషన్లకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ఈ మేరకు డీసీసీలను పీసీసీ అలర్ట్ చేసింది. నోటిఫికేషన్ రాగానే నామినేషన్లు వేయాలని కిందిస్థాయి నేతలకు సూచించింది.
Tags :