HYD: తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ ప్రకారం నేడు నగరంలో పలు ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. బేగంపేట్ (IMD ఆఫీస్)లో అత్యధికంగా 32.5 మి.మీ వర్షం పడగా, వాడి-ఈ-మహ్మూద్ సులేమాన్ నగర్లో 25.8 మి.మీ, ఆసిఫ్నగర్లో 24.3 మి.మీ, టోలీచౌకీ దళిత్ భవన్ వద్ద 21.8 మి.మీ, షైక్ వద్ద 20.0 మి.మీ వర్షపాతం నమోదయినట్లు తెలిపారు.