KDP: గోపవరం మండలం బేతయపల్లి లొ బుధవారం మండల వ్యవసాయ అధికారి విజయరావు ఆధ్వర్యంలో కడప రైతు శిక్షణ కేంద్రం వ్యవసాయ అధికారిణి పద్మజ మట్టి నమూనాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. రైతులు మట్టి నమూనాలు జిగ్ జాగ్ పద్ధతిలొ వి ఆకారంలొ 12-15 సెంటిమీటర్ లోతులో థరులను బరికి నమూనాలు సేకరించాలన్నారు. భూమిలో కొన్ని పోషకాలు ఉంటాయన్నారు.