వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు (BAS) నిధులు విడుదల చేయాలని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు అజయ్ మాట్లాడుతూ.. గత 4 సంవత్సరాలుగా నిధులు విడుదల చేయకపోవడం వల్ల ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు పేర్కొన్నారు. CM స్పందించి నిధులు విడుదల చేసి విద్యార్థులు ఆదుకోవాలని డిమాండ్ చేశారు.