KMR: జిల్లాలోని మద్యం షాపులకు బుధవారం నాటికి 57 దరఖాస్తులు వచ్చాయని ఉమ్మడి జిల్లా డిప్యూటీ కమిషనర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సోమిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం కౌంటర్లను పరిశీలించారు. కామారెడ్డి స్టేషన్ పరిధిలో 12, దోమకొండ స్టేషన్ పరిధిలో 6, ఎల్లారెడ్డి స్టేషన్ పరిధిలో 3, బాన్సువాడ పరిధిలో 15, బిచ్కుంద స్టేషన్ పరిధిలో 21 ఆప్లికేషన్లు వచ్చాయన్నారు.