ATP: ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు సీబీఎస్ అనుసంధాన సాంకేతిక ప్రక్రియ కారణంగా నేడు సాయంత్రం 6 గంటల నుంచి 13వ తేదీ ఉదయం 10 గంటల వరకు జిల్లాలో ఖాతాదారుల సేవలకు అంతరాయం ఏర్పడనుంది. ఈ వ్యవధిలో లావాదేవీలు నిలిచిపోతాయని బ్యాంకు అధికారులు తెలిపారు. మరిన్ని వివరాల కోసం సమీప శాఖలను సంప్రదించాలని సూచించారు.