MBNR: స్థానిక సంస్థల ఎన్నికలను పురస్కరించుకుని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన నేషనల్ హైవే-44పై ఉన్న ఉండవల్లి మండలం పుల్లూరు చెక్ పోస్ట్ వద్ద బుధవారం సాయంత్రం పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. రూ.50 వేలకు మించి నగదు ఎవరు తీసుకెళ్లకూడదని తెలిపారు.