CTR: జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ గురువారం పర్యటన వివరాలను ఆయన కార్యాలయం వెల్లడించింది. ఉదయం 10 గంటలకు చిత్తూరులో గాంధీ విగ్రహం సర్కిల్ వద్ద టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న నిరసన కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించారు. ఉదయం 11 గంటలకు జీడీ నెల్లూరు ఐసీడీఎస్ కార్యాలయంలో పోషణ మాసోత్సవాలలో పాల్గొంటారని చెప్పారు.