MBNR: చిన్నచింతకుంట పోలీసులు బుధవారం పెట్రోలింగ్ చేస్తూ పల్లమరి గ్రామ శివారులో ఎర్రగుట్ట ప్రాంతం నుంచి మట్టిని అక్రమంగా తరలిస్తున్న రెండు టిప్పర్లను పట్టుకున్నారు. పల్లమరి గేటు వద్ద వాటిని ఆపి తనిఖీ చేయగా ప్రభుత్వం అనుమతి లేకుండా మట్టి రవాణా చేస్తున్నట్ల గుర్తించారు. పట్టుబడిన టిప్పర్లు, వ్యక్తులను పోలీస్ స్టేషన్ తరలించారు.