NLR: సీతారామపురం మండలంలోని చిన్న నాగంపల్లి గ్రామం దగ్గర NH-167 బి జాతీయ రహదారిపై కొత్తపల్లి టోల్ ప్లాజాను ఏర్పాటు చేశారు. ఈ టోల్ ప్లాజా ప్రారంభానికి ఇవాళ సిద్ధమైంది. అయితే ఉదయం ఎనిమిది గంటల నుంచి ఇందులో కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని నిర్వాహకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.