అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదిత గాజా ప్లాన్‌ను రష్యా అభినందించింది. ట్రంప్ అత్యున్నత ప్రతిపాదనలను చేసినట్లు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ అభివర్ణించారు. ఈ మేరకు ఆ దేశ విదేశాంగశాఖ వెబ్సైట్ పబ్లిష్ చేసిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇప్పటికే ట్రంప్ ప్లాన్‌కు క్రెమ్లిన్ మద్దతు ప్రకటించింది.