SRD: కంగ్టి మండల పరిషత్ కార్యాలయం వద్ద ZPTC, MPTC ఎన్నికల నోటిఫికేషన్ను నేడు మండల ఎన్నికల అధికారి నూతన్ కుమార్, ఎంపీడీఓ సత్తయ్య విడుదల చేశారు. నేటి నుంచి 11వ తేదీ సాయంత్రం వరకు నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపారు. స్థానికంగా నాలుగు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఇందులో తహసీల్దార్ భాస్కర్, RO, AROలు ఉన్నారు.