SRD: ‘చలో బస్ భవన్’ కార్యక్రమానికి పటాన్చెరు కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, ఐలాపూర్ నాయకుడు మాణిక్ యాదవ్ బయలుదేరుతుండగా గురువారం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసన తెలిపే హక్కును కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాసిందని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా విమర్శించారు. “ఒకవైపు ఉచిత బస్సు అని ప్రచారం చేస్తూ మరోవైపు ఛార్జీల పెంపు సరికాదన్నారు.