NDL: కొలిమిగుండ్ల నుంచి పెట్టికోట వరకు రోడ్డు నిర్మాణ పనులు ఇవాళ శరవేగంగా కొనసాగుతున్నాయి. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని తారు రోడ్డు నిర్మాణ పనులను వేగంగా చేయిస్తున్నారు. తారు రోడ్డు నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.