SS: తాడిమర్రి మండలం చిల్ల కొండయ్యపల్లిలో అనారోగ్యంతో ఉన్న అశ్వర్థను మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పరామర్శించారు. తిరుగు ప్రయాణంలో రోడ్డుపై ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని గమనించి తక్షణమే స్పందించారు. పోలీసులకు, అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చి బాధితుడిని ఆటోలో ఎక్కించి ఆసుపత్రిలో చేర్పించారు.