HYD: దీపావళి సందర్భంగా సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో తాత్కాలికంగా బాణసంచా విక్రయించేందుకు లైసెన్స్ కోరే అభ్యర్థులకు సంబంధిత జోన్ డీసీపీ లైసెన్స్ జారీ చేస్తారని సీపీ అవినాష్ మహంతి ప్రకటించారు. లైసెన్స్ కోసం 16 అక్టోబర్ 2025లోపు www.cyberabadpolice.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.