SKLM: టెక్కలిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో గురువారం టెక్కలి సబ్ డివిజన్ శక్తి టీమ్-4 ఇన్ఛార్జ్ నారాయణరావు ఆధ్వర్యంలో టోల్ ఫ్రీ నంబర్లపై అవగాహన సదస్సు నిర్వహించారు. శక్తి యాప్ డౌన్లోడ్, వినియోగం,యాంటీ డ్రగ్స్ , 2, 181, 112, 1091, 1930, 1972, 1098 మొదలగు టోల్ ఫ్రీ నంబర్లు వాటి ఉపయోగాలు గురించి విద్యార్థులకు వివరించారు.