మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్లో సౌతాఫ్రికాతో టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. విశాఖ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ వర్షం కారణంగా మధ్యాహ్నం 4:00 గంటలకు ప్రారంభం కానుంది. అయితే ఎలాంటి ఓవర్ల నష్టం లేకుండా పూర్తి ఓవర్లు (50 ఓవర్లు) మ్యాచ్ జరగనుంది.