TG: బీసీ కులగణనకు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసిందని ప్రభుత్వం తరపున లాయర్ సుదర్శన్ రెడ్డి హైకోర్టుకు వినిపించారు. స్వాతంత్ర్యం తర్వాత సమగ్ర కులగణన సర్వే తెలంగాణలోనే జరిగిందన్నారు. రాష్ట్రపతి వద్ద బిల్లు పెండింగ్లో ఉంది కాబట్టి.. సుప్రీంకోర్టు ప్రకారం బిల్లు ఆమోదం పొందినట్లేనన్నారు. మళ్లీ దీనిపై ప్రత్యేకంగా నోటిఫై చేయాల్సిన అవసరం లేదన్నారు.