GNTR: కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తగ్గించడం ఆరోగ్య రంగానికి గేమ్ ఛేంజర్ అవుతుందని నగరంలోని ఓ హాస్పిటల్లో ఇవాళ జరిగిన కార్యక్రమంలో జేసీ శ్రీవాస్తవ తెలిపారు. ఈ జీఎస్టీ సంస్కరణ ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతుందని పేర్కొన్నారు. మందులపై జీఎస్టీని 18% నుంచి 5%కి, ఇన్సూరెన్స్ సేవలపై 0%కి తగ్గించారని డ్రగ్ అధికారి లక్ష్మణ్ ద్రోణవల్లి వివరించారు.