మేడ్చల్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ గల్లంతవటం ఖాయమని కూకట్పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే కృష్ణారావు అన్నారు. BRS చలో బస్ భవన్ కార్యక్రమంలో వినతి పత్రం అందించే ప్రయత్నం చేస్తే పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారని MLA మాధవరం కృష్ణారావు ఫైర్ అయ్యారు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పేరుతో ప్రజలపై రెట్టింపు ఛార్జీలు వేస్తున్నారన్నారు.