ADB: భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని CITU జిల్లాధ్యక్షుడు బొజ్జ ఆశన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గురువారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. భవన నిర్మాణ కార్మికుల్లో చాలా మంది వెల్ఫేర్ బోర్డు కార్డులను రెన్యువల్ చేయలేదన్నారు. రెన్యువల్ సదుపాయం కల్పించి, వెల్ఫేర్ బోర్డు ద్వారా అందే ప్రయోజనాలు కార్మికుల ఖాతాల్లోనే జమ చేయాలన్నారు.