ATP: కల్తీ మద్యాన్ని అరికట్టాలని డిమాండ్ చేస్తూ గుంతకల్లు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఎదుట వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో గురువారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. గత రెండు రోజుల క్రితం పట్టణంలోని ఓ మద్యం షాపులో కల్తీ మద్యం సేవించి మృతి చెందిన పెద్దన్న కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.