E.G: తూ.గో జిల్లాలోని బాణాసంచా తయారీ, నిల్వ, విక్రయ కేంద్రాలలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. గురువారం రాజమండ్రిలోని కలెక్టరేట్ వద్ద బాణాసంచా తయారీదారుల సంఘాల ప్రతినిధులు, సమన్వయ శాఖల అధికారులతో నిర్వహించారు. ప్రభుత్వ జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలన్నారు.