MNCL: దీపావళి పండుగ సందర్భంగా సింగరేణిలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడికి స్వీట్ బాక్స్ అందజేయాలని సీఐటీయూ శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షులు కస్తూరి చంద్రశేఖర్, చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంగళ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గురువారం మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. కరోనా సమయంలో స్వీట్ బాక్స్ అందించే ఆనవాయితీ నిలిపివేశారని, వెంటనే పునరుద్ధరించాలన్నారు.