VSP: మత్స్యకారుల అవసరాలు, వేట విధానాలు, మత్స్య సంపద నాణ్యత, మార్కెటింగ్, సుస్థిర వేట విధానాలపై అవగాహన పెంచుకోవాలని విశాఖ కలెక్టర్ హరేంధిర్ ప్రసాద్ సూచించారు. గురువారం ఎంఎఫ్ఎస్ఐ, విశాఖపట్నం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సాంప్రదాయ మత్స్యకారులతో సంప్రదింపుల వర్క్ షాప్ నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు వినియోగించు కోవాలని తెలిపారు.